ఆస్థమా ‘వాచ్’ ఇన్ మాన్సూన్స్ - విశాఖపట్నం (వైజాగ్)
విశాఖపట్నం నగరం నుంచి 50 మంది ఆస్థమా రోగుల బృందం సీజన్‌లో ఆస్థమా దాడులు పెరగనున్న కారణంగా వర్షాకాలంలో ఇన్హేలర్లను ఉపయోగించవలసిన అవసరం గురించి జాగృతిని పెంచడంపై మినీ-వాకథాన్‌లో పాల్కొన్నారు. పాల్గొన్నవారు “వాన మరియు ఆస్థమా దాడులు అనూహ్యమైనవి... మీ ఇన్హేలర్‌ని ప్రతిరోజూ మీ గొడుగులాగా వెంటబెట్టుకు పోండి” అనే సందేశాన్ని వ్యాపింపజేయడానికి గొడుగులు పట్టుకుని నడిచారు
డా. టి. అనంత లక్ష్మి, చెస్ట్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము, వర్షాకాలంలో ఆస్థమాని నిలువరించడానికి తగిన మార్గదర్శకసూత్రాలను అందించడమే కాకుండా పత్రికా కాన్ఫరెన్స్‌లో కూడా ఈమె ప్రసంగించారు.