| |
బ్రీత్‌ఫ్రీ యాత్ర |
|
 |
|
 |
| |
1 - 9 జూన్ 2011 వరకు
బ్రీత్‌ఫ్రీ యాత్ర , తమిళనాడు |
| ఆంధ్రప్రదేశ్ నుంచి విపరీతంగా స్పందన రావడంతో, ఆస్థమాపై జాగృతిని పెంచడానికి మరియు ఉచితంగా ఊపిరితిత్తుల పరీక్షలు మరియు డాక్టర్ కన్సల్టేషన్ అందించడానికి గాను తమిళనాడులో 2011 జూన్ 1 నుంచి 9 వరకు 'బ్రీత్‌ఫ్రీ యాత్ర - ఎ క్లినిక్ ఆన్ వీల్స్' ప్రచారం ప్రారంభించబడింది. |
|
|
| |
ఊపిరితిత్తుల పరీక్ష |
|
 |
|
 |
| |
24-25 ఫిబ్ర, 2010
టైమ్స్ ఆఫ్ ఇండియా, ముంబై |
| ఆస్త్మాపై చైతన్యాన్ని విస్తరించే అంశంతో, ముంబైలోని టైమ్స్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల కోసం 24 మరియు 25 ఫిబ్రవరి 2010న 'ఊపిరితిత్తుల పరీక్ష క్యాంప్' |
|
|
| |
హోలీ వేడుక జైపూర్ |
|
 |
|
 |
| |
27 ఫిబ్రవరి, 2010
జైపూర్ |
| డ్రాయింగ్ పోటీలో పాల్గొనడానికి క్రేయాన్లతో హోలీని జరుపుకోవడానికి జైపూర్‌లోని ఆస్త్మా పిల్లలు కలిసి వచ్చారు. |
|
|
| |
హోలీ వేడుక కాన్పూర్ |
|
 |
|
 |
| |
27 ఫిబ్రవరి, 2010
కాన్పూర్ |
| డ్రాయింగ్ పోటీలో పాల్గొనడానికి క్రేయాన్లతో హోలీని జరుపుకోవడానికి కాన్పూర్‌లోని ఆస్త్మా పిల్లలు కలిసి వచ్చారు. |
|
|
| |
హోలీ వేడుక లక్నో |
|
 |
|
 |
| |
27 ఫిబ్రవరి, 2010
లక్నో |
| డ్రాయింగ్ పోటీలో పాల్గొనడానికి క్రేయాన్లతో హోలీని జరుపుకోవడానికి లక్నోలోని ఆస్త్మా పిల్లలు కలిసి వచ్చారు. |
|
|
| |
బ్రీత్ ఫ్రీ యాత్ర |
|
 |
|
 |
| |
28 ఏప్రిల్ – 6 మే, 2010
ఆంధ్రప్రదేశ్ |
| బ్రీత్ ఫ్రీ యాత్ర ఉచిత ఊపిరితిత్తుల పరీక్షను అందించడానికి భారతదేశంలోనే ప్రారంభమైన మొట్టమొదటి 'ప్రయాణించే క్లినిక్'. |
|
|
| |
ఆస్థమా జాగృతి కార్యక్రమం |
|
 |
|
 |
| |
16 మే, 2010
చెన్నయ్ |
| ఆస్థమా జాగృతి కార్యక్రమం విద్యా సంబంధిత వెబ్సైట్ www.breathefree.com ని ప్రారంభించడానికి 2010 మే 16న చెన్నయ్‌లో నిర్వహించబడింది. |
|
|
| |
వరల్డ్ నో టొబాకో డే |
|
 |
|
 |
| |
29 మే, 2010
Thrissur,Kerala |
| వరల్డ్ నో టొబాకో డేని నిర్వహించడానికి గాను 2010 మే 29న కేరళలో ఈ ఈవెంట్ నిర్వహించబడింది. |
|
|
| |
స్ట్రీట్ ప్లే ఇనిషియేటివ్ |
|
 |
|
 |
| |
14 జూలై, 2010
నల్గొండ |
| ఆస్థమాపై జాగృతిని పెంచడానికి ప్రారంభ చర్యలో, Cipla ప్రారంభించిన ఒక పబ్లిక్ సర్వీస్ అయిన బ్రీత్‌ఫ్రీ 2010 జూలై 14న నల్గొండలో 'మనకోసం మనం' అనే పేరిట ఒక ‘వీధినాటకం’ నిర్వహించింది. |
|
|
| |
ఆస్థమా ‘వాచ్’ ఇన్ మాన్సూన్స్ |
|
 |
|
 |
| |
28 జూలై, 2010
హైదరాబాద్ |
| హైదరాబాద్ నగరం నుంచి 50 మంది ఆస్థమా రోగుల బృందం సీజన్లో ఆస్థమా దాడులు పెరగనున్న కారణంగా వర్షాకాలంలో ఇన్హేలర్లను ఉపయోగించవలసిన అవసరం గురించి జాగృతిని పెంచడంపై మినీ-వాకథాన్‌లో పాల్కొన్నారు. |
|
|
| |
బ్రీత్ప్రీ క్యాంప్ |
|
 |
|
 |
| |
8 ఆగస్ట్, 2010
గూడూర్, ఆంధ్రప్రదేశ్ |
| బ్రీత్‌ఫ్రీ గూడూరుకు చెందిన చెస్ట్ ఫిజీషియన్ డా. ఎన్.హరిప్రసాద్‌తోపాటు ఒక బ్రీత్ప్రీ క్యాంప్‌ని నిర్వహించింది. 120 మంది రోగులు క్యాంపుకు హాజరయ్యారు. |
|
|
| |
ఆస్థమా ‘వాచ్’ ఇన్ మాన్సూన్స్ - వైజాగ్ |
|
 |
|
 |
| |
11 ఆగస్ట్, 2010
విశాఖపట్నం (వైజాగ్) |
| విజయవాడ నగరం నుంచి 50 మంది ఆస్థమా రోగుల బృందం సీజన్లో ఆస్థమా దాడులు పెరగనున్న కారణంగా వర్షాకాలంలో ఇన్హేలర్లను ఉపయోగించవలసిన అవసరం గురించి జాగృతిని పెంచడంపై మినీ-వాకథాన్‌లో పాల్గొన్నారు. |
|
|
| |
ఆస్థమా ‘వాచ్’ ఇన్ మాన్సూన్స్ - Vijaywada |
|
 |
|
 |
| |
12 ఆగస్ట్, 2010
విజయవాడ |
| కొల్కతా నగరం నుండి 50 మంది ఆస్థమా రోగుల బృందం సీజన్లో ఆస్థమా దాడులు పెరగనున్న కారణంగా వర్షాకాలంలో ఇన్హేలర్లను ఉపయోగించవలసిన అవసరం గురించి జాగృతిని పెంచడంపై మినీ-వాకథాన్‌లో పాల్కొన్నారు. |
|
|
| |
ఆస్థమా ‘వాచ్’ ఇన్ మాన్సూన్స్ - Kolkata |
|
 |
|
 |
| |
19 ఆగస్ట్, 2010
కోల్‌కతా |
| కొల్కతా నగరం నుండి 50 మంది ఆస్థమా రోగుల బృందం సీజన్లో ఆస్థమా దాడులు పెరగనున్న కారణంగా వర్షాకాలంలో ఇన్హేలర్లను ఉపయోగించవలసిన అవసరం గురించి జాగృతిని పెంచడంపై మినీ-వాకథాన్‌లో పాల్కొన్నారు. |
|
|
| |
ప్రొగ్రెస్ టు ప్రాస్పర్ (P2P) |
|
 |
|
 |
| |
3 సెప్టెంబర్, 2010
భోపాల్, మధ్యప్రదేశ్ |
| Cipla ప్రొగ్రెస్ టు ప్రాస్పర్ (P2P)ని భోపాల్, మధ్యప్రదేశ్‌లో 3 సెప్టెంబర్ 2010న ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. |
|
|
| |
ఆస్థమా ఆలర్ట్ స్కూల్స్ |
|
 |
|
 |
| |
17 సెప్టెంబర్, 2010
కోల్‌కతా |
| పాఠశాలలో ఆస్థమా అత్యవసర పరిస్థితులతో వ్యవహరించడంలో అధ్యాపకులకు మరియు పాఠశాల అధికారులకు సాధికారత కల్పించడంలో ప్రారంభ చర్యలో భాగంగా, Cipla ద్వారా ప్రారంభించబడిన ప్రజా సేవా సంస్థ బ్రీత్‌ఫ్రీ కొల్కతాలో ‘ఆస్థమా అలర్ట్ స్కూల్స్’ని ప్రారంభించింది. |
|
|
| |
సెలబ్రేట్ దీవాలి విత్ దియాస్ |
|
 |
|
 |
| |
1-2 నవంబర్, 2010
చండీఘర్ |
| దీపావళి సందర్భంగా, పటాసులు కాల్చడానికి బదులుగా దియాస్తో దీపావళిని జరుపుకునేలా ప్రజలను అభ్యర్థించడానికి చండీగర్‌లోని ఆస్థమా పిల్లలను బ్రీత్‌ఫ్రీ ఒక చోటికి చేర్చింది. |
|
|
| |
సెలబ్రేట్ దీవాలి విత్ దియాస్ |
|
 |
|
 |
| |
1-2 నవంబర్, 2010
పూణె |
| దీపావళి సందర్భంగా, పటాసులు కాల్చడానికి బదులుగా దియాస్తో దీపావళిని జరుపుకునేలా ప్రజలను అభ్యర్థించడానికి పుణెలోని ఆస్థమా పిల్లలను బ్రీత్‌ఫ్రీ ఒక చోటికి చేర్చింది. |
|
|
| |
సెలబ్రేట్ దీవాలి విత్ దియాస్ |
|
 |
|
 |
| |
1-2 నవంబర్, 2010
చెన్నయ్ |
| దీపావళి సందర్భంగా, పటాసులు కాల్చడానికి బదులుగా దియాస్తో దీపావళిని జరుపుకునేలా ప్రజలను అభ్యర్థించడానికి చెన్నయ్‌లోని ఆస్థమా పిల్లలను బ్రీత్‌ఫ్రీ ఒక చోటికి చేర్చింది. |
|
|
| |
ప్రోగ్రెస్ టు ప్రాస్పర్ (P2P) |
|
 |
|
 |
| |
10 డిసెంబర్, 2010
Bihar and Jharkhand |
| Cipla డిసెంబర్ 10, 2010న బీహార్ మరియు జార్ఖండ్‌లలో ప్రొగ్రెస్ టు ప్రాస్పర్ (P2P)ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. |
|
|
| |
బ్రీత్‌ఫ్రీ యాత్ర |
|
 |
|
 |
| |
1 - 9 జూన్ 2011 వరకు
తమిళనాడు |
| ఆంధ్రప్రదేశ్ నుంచి విపరీతంగా స్పందన రావడంతో, ఆస్థమాపై జాగృతిని పెంచడానికి మరియు ఉచితంగా ఊపిరితిత్తుల పరీక్షలు మరియు డాక్టర్ కన్సల్టేషన్ అందించడానికి గాను తమిళనాడులో 2011 జూన్ 1 నుంచి 9 వరకు 'బ్రీత్‌ఫ్రీ యాత్ర - ఎ క్లినిక్ ఆన్ వీల్స్' ప్రచారం ప్రారంభించబడింది. |
|
|
| |
గుడ్ హౌస్‌కీపింగ్ |
|
 |
|
 |
| |
9th and 10th ఏప్రిల్ 2011 న్యూఢిల్లీ |
| పట్టణ తరగతి ప్రజలలో లంగ్ హెల్త్ ప్రాధాన్యతపై జాగృతిని పెంచే లక్ష్యంతో, న్యూఢిల్లీలో 9నుంచి 10 ఏప్రిల్ 2011 వరకు నిర్వహించబడిన గుడ్ హౌస్‌కీపింగ్ వీకెండ్ 2011లో ‘బ్రీత్‌ఫ్రీ’ పాల్గొన్నది. |
|
|
| |
రంగులను క్రేయాన్స్‌తో వేడుక చేసుకోవడం |
|
 |
 |
| |
|
|
|
 |
| |
17th and 18th మార్చ్ 2011
రంగులను క్రేయాన్స్‌తో వేడుక చేసుకోవడం |
| ఆస్థమాకి సంబంధించి జాగృతిని పెంచడానికి హోలీ పండుగ సందర్భంగా, చండీగర్, లూథియానా, భోపాల్, లక్నో, వారణాసి, పాట్నా, జైపూర్, జోధ్‌పూర్
సూరత్.లలో బ్రీత్‌ఫ్రీ రంగులు లేని హోలీని నిర్వహించింది.
|
|
|
| |
గోరక్‌పూర్‌లో వీధి నాటకం |
|
 |
|
 |
| |
20 జనవరి 2011
గోరక్‌పూర్ |
| ఆస్థమాపై జాగృతిని పెంచడానికి ప్రారంభచర్యగా, బ్రీత్‌ఫ్రీ 20 జనవరి 2011న గోరక్‌పూర్‌లో ‘లఖ్ తక్కె కి బాత్’ అనే పేరిట ఒక ‘నుక్కడ్ నాటక్’ని (వీధి నాటకం) నిర్వహించింది. |
|
|
| |
లక్నోలో వీధినాటకం |
|
 |
|
 |
| |
19 జనవరి, 2011
లక్నో |
| ఆస్థమాపై జాగృతిని పెంచడానికి ప్రారంభచర్యగా, బ్రీత్‌ఫ్రీ 19 జనవరి 2011న లక్నోలోని కంటోన్మెంట్ మరియు బలరాంపూర్ హాస్పిటల్లో ‘లఖ్ టక్కే కి బాత్’ అనే పేరిట ఒక ‘నుక్కడ్ నాటక్’ని (వీధి నాటకం) నిర్వహించింది. |
|
|
|
|