Home
  Breathe Free
ఇది దగ్గా లేదా
ఆస్త్‌మానా?
చికిత్స మరియు నియంత్రణ
FAQ & మద్దతు
అలర్జిక్ రైనైటిస్
COPD

Cipla

 
 
మరింత సమాచారం కోసం లాగ్ ఆన్ చేయండి www.cipla.com
1935లో స్థాపించబడిన Cipla భారతదేశంలో ఫార్మాస్యూటికల్ పరిశ్రమను ప్రారంభించడంలో, దానిని ఆత్మావలంబనం చేయడంలో కీలక పాత్ర పోషించింది. Ciplaకి ప్రపంచ ప్రమాణాలను అధిగమించే 50కి పైగా ఉత్పత్తి కర్మాగారాలు ఉన్నాయి. అవి ప్రతి వ్యాధికి 1200కి పైగా ఉత్పత్తులని తయారు చేస్తున్నాయి. 75 సంవత్సరాలలో Cipla తన నిరంతరమైన R&D పరిశోధనల వల్ల ప్రపంచంలో ఎన్నో ప్రథమ స్థానాలను సాధించింది. Cipla తయారుచేసే ఆధునికమైన మందులు మరియు పరికరాలతో ఈ కంపెనీ, లక్షలాది ప్రజల ప్రాణాలని కాపాడి, మానవజాతికి నిరంతరమైన సేవనందించడానికి మరియు మద్దతునివ్వడానికి కృషి చేసింది.

About Cipla

రెస్పిరేటరీ వైద్యంలో ముందడుగులో ఉన్న Cipla, ఆస్త్‌మా మరియు ఇతర రెస్పిరేటరీ వ్యాధుల కోసం విస్తృతమైన మందులు మరియు పరికరాలు ఉన్నాయి. ఇది భారతదేశంలో విప్లవాత్మకమైన మందులు మరియు ఇన్‌హలేషన్ థెరపీలో మొట్టమొదట ప్రారంభించి, ప్రపంచంలో ఆస్త్‌మాని నియంత్రించడంలో ఎన్నో మొదట స్థానాలని సాధించింది. ఉదాహరణకి ఇది ప్రవేశపెట్టిన వివిధ పరికరాలు ఇన్‌హలేషన్ థెరపీని మార్చివేశాయి. మరియు దీని అధిక నాణ్యత ఉన్న వైద్య అప్‌డేట్‌లు, పేషంట్ ఎడ్యుకేషన్ మెటీరియల్, డాక్టర్‌లకి మరియు రోగులకి ఎంతో సహాయపడుతుంది.

వాయునాళ వ్యాధులు, ముఖ్యంగా రెస్పిరేటరీ వ్యాధులపై పరిశోధన మరియు విజ్ఞానం పెంపొందించడానికి, కంపెనీ ఒక ఛెస్ట్ రీసెర్చ్ ఫౌండేషన్‌ని భారతదేశంలోని పూనేలో స్థాపించింది.

Cipla వారి 75వ సంవత్సరం పూర్తయిన సందర్భంలో, ప్రపంచమంతటా అందరి ప్రాణాలని కాపాడుతుందని మరియు అభివృద్ధి చేస్తుందని Cipla ధృవీకరించింది. బ్రీత్‌ఫ్రీ అనేది Cipla యొక్క విద్యా గ్రాంట్ మొదలుపెట్టిన సార్వజనీయ సేవను అందించేది.